Total Pageviews

Sunday, July 17, 2011

Soft Ware Life

 ఏమి జీవితం …..

కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్, exams నుంచి విముక్తి
ఎప్పుడు వస్తుంది, job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం.
job search 
లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview
attend 
అయిఏదోలా job సంపాదిస్తాం.

Job join.

First month - no work.only enjoy - all happies
Second month - work + enjoy – ok
Third month - only work. no enjoy - problem starts
అప్పటికి office politics తెలుస్తాయ్.పక్క team లో manager మంచోడు అయుంటాడు.పక్క team లో Girls/Boys బావుంటారు.పక్క team లో hikes బాగా ఇస్తారు.పక్క team లో work అసలే ఉండదు.మనకి మాత్రం రోజు festival..
చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమేఒక్కో client ఏమో పిచ్చి
నా .. requirements ఇస్తాడుఅవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే
చెయ్యాలిఅర్ధ రాత్రి support లు. onsite వాడిని బూతులు తిట్టి
పారిపోదాం అనిపిస్తుందికానీ office లో net connection free and coffee
free 
అనే ఒక్క ఆలోచన ఆపేస్తుందిమనకి ఒక batch తయారవుతుంది.
ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాంఇలా loop లో
పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్అప్పటికి కళ్ళ చుట్టూ black
circles, 
వేళ్ళు వంకర్లుమెడ ొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని
వచ్చేసి ఉంటాయ్సొంత అమ్మనాన్నఅక్కచెల్లిఅన్నతమ్ముడి నే
చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాంఒక వేళ bro/sis ఉంటేవాళ్ళే .. s/w
field 
లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారుఅలా లేకపోతే phoneచేసిన ప్రతిసారి సంజాయిషీ.

salary 
పడుతూ ఉంటుంది. bonds కి అని, mutual funds కి అని, credit card
bills 
కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాంంకేమన్నా
మిగిలితే తెలివైనోడు అయితే home loan మీదమనలాంటి వాడు అయితే ాలి
తిరుగుడు మీద తగలేసేస్తాం.
ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .ఉండగా one fine day ఎవడో ఒక
ex-colleague / colleague 
పెళ్లి settle అయింది అని పిలుస్తాడుమనకి ఒక
అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుందిమన s/w field లో
బావున్న అమ్మాయిలు అంతా booked, married or north indians అయి ఉంటారు.అక్కడే వంద లో 95 మంది filter యిపోతారుమిగతా ఐదు లో 4 మందిని "friend"కంటే అక్కా.. అని పిలవటం better అనేటట్టు ఉంటారు మిగిలిన ఒక్క అమ్మాయ్
కోసం team అంతా కొట్టేసుకుంటూ ంటాం అమ్మాయ్ ఎవరితోనూ commitఅవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ.. ఉంటుంది. One more fine dayపెళ్లి card ఇస్తుందిఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం
పెంచేసుకొని ..  అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి
ఇంకొకళ్ళకి 
trying.

Reviews 
వస్తాయ్. "నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదుకత్తి,కేకకమాల్, etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but" అంటారు.తీరా చూస్తే నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాంపో .. అంటారు. Resume
update cheyyali 
అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ి మళ్ళా
ఒకసారి స్మరించుకుని .. అలా ఇచ్చిన సనక్కాయల మీద బతికేస్తుంటాం.
జీవితం అంటే దూరదర్శన్ లో హైదరాబాద్ ప్రసారం లానే ఉంటుందా... 

1 comment: